Kurnool: కొడుకులు పట్టించుకోక పోవడంతో.. ఇంట్లోనే భర్త శవం దహనం చేసిన భార్య

Wife Conduct her Husband Last Rites in House at Pattikonda
x

Kurnool: కొడుకులు పట్టించుకోక పోవడంతో.. ఇంట్లోనే భర్త శవం దహనం చేసిన భార్య

Highlights

Kurnool: అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణ

Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం చోటు చేసుకుంది. భర్త శవాన్ని భార్య... ఇంట్లోనే కాల్చివేసింది. అనారోగ్యంతో భర్త కృష్ణ మృతి చెందాడు. దీంతో కొడుకులు పట్టించుకోకపోవడంతో.. భర్త శవాన్ని ఇంట్లోనే దహనం చేసింది భార్య.

Show Full Article
Print Article
Next Story
More Stories