భర్త మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య మృతి

భర్త మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య మృతి
x
Highlights

భర్త మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య మృతి భర్త మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య మృతి

విజయనగరం జిల్లాలో ఓ ఇంట విషాదం చోటుచేసుకుంది. భర్త మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య కూడా మృతి చెందింది. ఈ ఘటన గుర్ల మండలం పెనుబర్తిలోచోటు చేసుకుంది. భర్త ముల్లు నరసింహులు(75) మృతి చెందడంతో.. ఆయన మృతదేహం దగ్గర విలపిస్తూ భార్య గురవమ్మ కూడా మృతి చెందింది. దాంతో బంధువులు తీవ్ర విషణ్ణవదనంలో మునిగిపోయారు. గురవమ్మ హార్ట్ అటాక్ తో మరణించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories