Sajjala Ramakrishna Reddy: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తాం..

We Will Win 175 Seats In Upcoming Elections
x

Sajjala: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తాం 

Highlights

Sajjala: కోట్లాది మంది జగనే సరైన నాయకుడని నమ్ముతున్నారు

Sajjala: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ మేనిఫెస్టో, బీసీ రిజర్వేషన్ అమలు చేసి చూపారన్నారు. కోట్లాది మంది జగనే సరైన నాయకుడని నమ్ముతున్నారని తెలిపారు. జనసేన పవన్‌ కల్యాణ్‌ ఖచ్చితమైన ఆలోచనలతో రాజకీయాలు చేయడం లేదు. పవన్‌ వాయిదా వేసుకుంటూ యాత్రలు చేయడం కాదు. గత రెండుసార్లూ పవన్.. చంద్రబాబునే మోశారు. ఇప్పుడు మరోసారి పవన్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories