Botsa Satyanarayana: వెయ్యి స్కూళ్లల్లో CBSE సిలబస్ ప్రారంభిస్తాం

* 21న 5లక్షల 18వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

R Tripura Malini
Published on: 17 Dec 2022 6:24 AM IST
We Will Start CBSE Syllabus In 1000 Schools Says Botsa Satyanarayana
X

వెయ్యి స్కూళ్లల్లో CBSE సిలబస్ ప్రారంభిస్తాం

Botsa Satyanarayana: వెయ్యి స్కూళ్లల్లో CBSE సిలబస్ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 21న 5లక్షల 18వేల మంది విద్యార్థులకు, 59వేల మంది టీచర్లకు ట్యాబ్‌లు అందజేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడపల్లిలో సీఎం జగన్ ట్యాబ్‌లు అందజేస్తారని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలపై సవరణలతో కూడి ప్రకటన చేస్తామన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story