రేపటి నుంచి నామినేషన్లు వేస్తాం-మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి

X
అమర్నాథ్‌రెడ్డి ఫైల్ ఫోటో
Highlights
ఎస్‌ఈసీ నోటిఫికేషన్ గౌరవించి దరఖాస్తులు చేస్తాం- అమర్నాథ్‌రెడ్డి
Samba Siva Rao24 Jan 2021 11:43 AM GMT
వ్యాక్సిన్ సాకుతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి. ఉద్యోగులు ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు ఆయన. ఎస్‌ఈసీ నోటిఫికేషన్ గౌరవించి రేపటి నుంచి నామినేషన్లు వేస్తామన్నారు అమర్నాథ్‌రెడ్డి.
Web TitleTDP will make nominations from tomorrow says Ex-Minister Amarnath Reddy
Next Story