Ongole MP Magunta: ఢిల్లీ మద్యం స్కామ్‌తో మాకెలాంటి సంబంధం లేదు

Magunta Srinivasulu Reddy: 70 ఏళ్లుగా మా కుటుంబం మద్యం వ్యాపారం చేస్తోంది.. ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడలేదు

R Tripura Malini
Published on: 1 Dec 2022 11:30 AM IST
We have nothing to do with the Delhi liquor scam says mp magunta
X

ఢిల్లీ మద్యం స్కామ్‌తో మాకెలాంటి సంబంధం లేదు

Magunta Srinivasulu Reddy: ఢిల్లీ మద్యం స్కామ్‌తో తకు తమ కుటుంబానికీ ఎటువంటి సంబంధం లేదని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఒంగోలులో ఆయన మాట్లాడారు. ఇదంతా ఉత్తరాది మద్యం వ్యాపారులు చేస్తున్న కుట్ర అన్నారు. తమ కుటుంబం దక్షిణ భారతదేశంలో 70 సంవత్సరాలుగా మద్యం వ్యాపారం నిర్వహిస్తోందన్నారు. తాము ఎటువంటి అక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడలేదన్నారాయన. ప్రస్తుతం వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మాగుంట అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story