Botsa Satyanarayana: ఈనెల 25న భీమిలిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం

We Are Holding An Open Meeting In Bheemili On The 25th Of This Month Says Botsa Satyanarayana
x

Botsa Satyanarayana: ఈనెల 25న భీమిలిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం

Highlights

Botsa Satyanarayana: ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి

Botsa Satyanarayana: విశాఖ జిల్లా వైసీపీ ముఖ్య నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలతో బొత్స సత్యనారాయణ చర్చించారు. ఈనెల 25న భీమిలిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే మా లక్ష్యమన్నారు. విశాఖ కేంద్రంగా రాజధానిని నిర్మిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories