400వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ఉద్యమం

Vizag Steel Plant Movement Reached its 400th Day | AP News Today
x

400వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ఉద్యమం

Highlights

Vizag Steel Plant: ఈనెల 28న విశాఖ నగర బంద్‌కు పిలుపు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నాలుగు వందల రోజుకు చేరుకుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటి కమిటీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28వ తేదీన విశాఖ నగర బంద్ కు పిలుపునిచ్చారు. మరో సారి ఢిల్లీ వెళ్లి బీజేపీ మినహా అన్ని పార్టీల ఎంపీలను కలవాలని నిర్ణయించారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేవరకు పోరాటం ఆగదని ఉద్యమ కమిట నేతలు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories