Vishweshwar Reddy: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తా

Vishweshwar Reddy Says I Will Win With Huge Majority In Elections
x

Vishweshwar Reddy: ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తా

Highlights

Vishweshwar Reddy: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆటలు సాగవు

Vishweshwar Reddy: ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని ఉరవకొండ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ లో సామాజిక సాధికార బస్సు యాత్ర తో రాజకీయ ప్రచారం ప్రారంభించారు.. నిత్యం నియోజకవర్గం లో తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో పయ్యావుల కేశవ్‌ టక్కు,టమార జిమ్మిక్కులు పనిచేయవని.. ప్రత్యర్థుల కుట్రలు ఏమాత్రం సాగవంటున్న విశ్వేశ్వర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories