ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాధుల విజృంభణ...

Viral Fevers In East Godavari District
x

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాధుల విజృంభణ...

Highlights

East Godavari: పట్టణాల్లో డెంగీ, వైరల్‌ జ్వరాలు, మండలాల్లోనూ పెరుగుతున్న కేసులు

East Godavari: విషజ్వరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాంతంలోని చాలా ప్రాంతాలు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో జ్వరాలు పెరిగిపోతున్నాయి. డెంగీ, డయేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే ఉన్నారు. కాకినాడ, రాజమమేంద్రవరం, కోరుకొండ, కొవ్వూరులో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. పట్టణాలే కాకుండా పల్లెల్లో కూడా వైరల్‌ ఫీవర్ కేసులు పెద్దమొత్తంలో నమోదవుతున్నాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండి పోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories