Vidadala Rajini: గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం పాల్గొన్న మంత్రి విడుదల రజినీ

Vidadala Rajini Participated in the Awareness Program on the Health of Pregnant Women
x

Vidadala Rajini: గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం పాల్గొన్న మంత్రి విడుదల రజినీ

Highlights

Vidadala Rajini: గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వంతో పాటు.. స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి

Vidadala Rajini: విశాఖలో మిసెస్ మామ్ పేరుతో గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజినీ పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను నిర్వహిస్తుందని ఆమె అన్నారు. గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని విడదల రజినీ కోరారు. గర్భం దాల్చిన మహిళకు తమ సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని నిర్వహకురాలు శిల్ప తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories