ఎన్నికల విధులకు పూర్తిగా సహకరిస్తాం: వెంకట్రామిరెడ్డి

X
వెంకట్రామిరెడ్డి
Highlights
ఉద్యోగులను కొన్ని పార్టీలు అవసరానికి తగ్గట్టు వాడుకుంటున్నాయి
Samba Siva Rao26 Jan 2021 3:39 PM GMT
ఏపీ పంచాయతీ ఎన్నికల విధులకు పూర్తిగా సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులను కొన్ని రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టు వాడుకుటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఎన్నికల వాయిదా కోరింది కాబట్టి.... తాము కూడా వాయిదా కోరామని తెలిపారు. 50 ఏళ్ళు దాటిన మహిళలకు ఎన్నికల విధులు కేటాయించవద్దని ఎస్‌ఈసీని కోరారు.
Web Titlevenkatarami reddy comments Ap Panchayat Elections
Next Story