చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Vellampalli Srinivas Fire on Chandrababu Naidu
x

వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

* కుప్పంలో 75 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది: వెల్లంపల్లి * ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి: వెల్లంపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 89 స్థానాలకు 75 స్థానాలు వైసీపీ విజయం సాధించిందన్నారు. ఈ ఫలితాలను చూసైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories