VarlaRamaiah: నారాలోకేష్ పాదయాత్రకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదు

VarlaRamaiah Meet AP Governer About Nara Lokesh Padayatra
x

VarlaRamaiah: నారాలోకేష్ పాదయాత్రకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదు

Highlights

VarlaRamaiah: అరాచక పాలనపై చర్యలు తీసుకోవాలని కోరాం

VarlaRamaiah: నారాలోకేష్ పాదయాత్రకు ఇబ్బందులు కలిగిస్తున్నారరని టీడీపీ నేతల బృందం రాజభవన్‌లో గవర్నర్‌ను కలిశారు. యువగళం పాదయాత్రలో సౌండ్ వెహికిల్స్‌ను సీజ్ చేస్తున్నారని సీఎం జగన్ ఏ వాహనాలు లేకుండానే పాదయాత్ర చేశారా అంటూ వర్లరామయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు విన్నవించామని టీడీపీ నేత వర్లరామయ్య తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories