Pawan Tweet: 'వారాహి' సిద్ధం.. ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం..

Pawan Tweet: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 7 Dec 2022 5:15 PM IST
Varahi is Ready for Election Battle Says Pawan Kalyan
X

Pawan Tweet: 'వారాహి' సిద్ధం.. ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం..

Pawan Tweet: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బస్సు రెడీ అయింది. ఇప్పటివరకు బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీల నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు. ఆర్మీ ట్రక్కును యాత్ర బస్సుగా తయారు చేశారు. మూడు నెలలు శ్రమించి బస్సును ప్రత్యేకంగా డిజైన చేశారు. ఎన్నికల యుద్ధానికి 'వారాహి' సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బస్సుతో దిగిన ఫోటోలను పవన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story