Vangaveeti Radha: వంగవీటి రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం

Vangaveeti Radha Is Widely Rumored To Be Joining The Janasena
x

Vangaveeti Radha: వంగవీటి రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం

Highlights

Vangaveeti Radha: సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం

Vangaveeti Radha: యాక్టివ్ పాలిటిక్స్‌లో రీఎంట్రీ దిశగా వంగవీటి రాధా అడుగులు వేస్తున్నారు. ఇవాళ విజయవాడలో ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయాలపై,.. ఏ పార్టీలో చేరాలనే దానిపై రాధా అనుచరులతో చర్చించనున్నారు. రాధా జనసేనలో చేరతారంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సమావేశం అనంతరం రాధా.. తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories