Vallabhaneni Vamsi: సీఎం జగన్ మీటింగ్‌కు గైర్హాజరుపై స్పందించిన వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi Reacts To The Absence Of CM Jagan In The Meeting
x

Vallabhaneni Vamsi: సీఎం జగన్ మీటింగ్‌కు గైర్హాజరుపై స్పందించిన వల్లభనేని వంశీ

Highlights

Vallabhaneni Vamsi: ఇండియాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో కోర్సు చేస్తున్నా

Vallabhaneni Vamsi: సీఎం జగన్ మీటింగ్‌కు హాజరుకాకపోవడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఇండియాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మీటింగ్‌కు హాజరుకాలేదన్నారు. తాను కొడాలి నాని పార్టీ మారుతున్నాం అనే ప్రచారాలను వంశీ ఖండించారు. అవి మెరుపుకలలు మాత్రమేనని అటువంటి పరిస్థితి లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories