భద్రాద్రి రాములోరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

Vaikuntha Ekadashi Celebrations at Bhadrachalam Temple
x

భద్రాద్రి రాములోరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

Highlights

Bhadrachalam: విద్యుత్‌ వెలుగులతో మెరిసిపోతున్న ఆలయం

Bhadrachalam: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రవక్త అద్దెన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా విద్యుత్తు వెలుగులతో అలంకరించారు. విద్యుత్‌ దీపాల మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భక్తులను అబ్బురపరుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. విద్యుత్‌ కాంతులతో అందంగా తిర్చిదిద్దబడ్డ ఆలయాన్ని చూసి.. మంత్రముగ్ధులవుతున్నారు.

ఇక.. ఈ నెల 23 వరకు ఈ ఉత్సవాలు జరగనుండగా.. ఉత్సవాలను వీక్షించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో.. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. మరోవైపు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories