Tirumala: ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు

Vaikunta Ekadasi Darshans at a Record Level this Year
x

Tirumala: ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు

Highlights

Tirumala: తిరుమలలో 6 లక్షల 47 వేల 458 మందికి శ్రీవారి దర్శనాలు

Tirumala: ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల వివరాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మొత్తం 7 లక్షల 76 వేల 930 టోకెట్లు, టికెట్లు జారీ చేయగా.. 6 లక్షల 47 వేల 452 మంది దర్శించుకున్నట్టు తెలిపారు. కాగా.. మిగిలిన లక్షా 29 వేల 458 మంది టోకెట్లు టికెట్లు తీసుకుని కూడా దర్శనానికి రాలేకపోయారన్నారు. అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది వైకుంఠద్వార దర్శనానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories