పెట్రోల్ బంక్‌‌లో ఫోన్ లిఫ్ట్ చేశాడు .. అంతే ఒక్కసారిగా మంటలు....

పెట్రోల్ బంక్‌‌లో ఫోన్ లిఫ్ట్ చేశాడు .. అంతే ఒక్కసారిగా మంటలు....
x
Highlights

పెట్రోల్ బంక్‌కు వెళ్లితే సిగరేట్ వాడకుడదని, ఫోన్లు మాట్లాడడం ఆపాలని నిబంధనలు కనిపిస్తాయి. చాలా మంది అజాగ్రత్తగా ఆ నిబంధనలు పాటించరు. అయితే ఆ ...

పెట్రోల్ బంక్‌కు వెళ్లితే సిగరేట్ వాడకుడదని, ఫోన్లు మాట్లాడడం ఆపాలని నిబంధనలు కనిపిస్తాయి. చాలా మంది అజాగ్రత్తగా ఆ నిబంధనలు పాటించరు. అయితే ఆ అజాగ్రత్త ఎలాంటి అపాయం తెచ్చిపెట్టిందో తెలిస్తే మాత్రం ఎప్పుడు పెట్రోల్ బంకులో ఫోన్ వాడకుడదని నిర్ణయించుకుంటారు.

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన ఓ ఘటననే ఉదాహరణగా చెప్పాలి. సత్తెనపల్లిలో పెట్రోల్ పోయించుకోనే సమయంలో ఓ వాహదారుడికి ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేయడంతో బైక్ నుంచి మంటలు చెలరేగాయి. బంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది చూసిన వారంతా భయాందోళకు గురై పరుగులు తీశారు. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదంతో పాటు భారీ నష్టం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు బంకులోని సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories