Ashwini Vaishnaw: విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు హామీకి కట్టుబడి ఉన్నాం

Ashwini Vaishnaw: విశాఖ రైల్వేజోన్‌పై వదంతులు నమ్మొద్దు

Rama Rao
Published on: 28 Sept 2022 4:30 PM IST
Union Minister Ashwini Vaishnaw Said Not to Believe the Rumors about Visakhapatnam Railway Zone
X

Ashwini Vaishnaw: విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు హామీకి కట్టుబడి ఉన్నాం

Ashwini Vaishnaw: విశాఖ రైల్వేజోన్‌పై వదంతులు నమ్మొద్దని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన భూసేకరణ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు.

Rama Rao

Rama Rao

Next Story