బడ్జెట్ 2021: ఆంధ్రప్రదేశ్‌కి దక్కినవి ఇవే

బడ్జెట్ 2021: ఆంధ్రప్రదేశ్‌కి దక్కినవి ఇవే
x
Highlights

కేంద్ర వార్షిక బడ్జెట్ 2021- 22 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

కేంద్ర వార్షిక బడ్జెట్ 2021- 22 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.తొలి సారి పేపర్ లెస్ బడ్జేట్ సీతారామన్ ప్రవేశ పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చేయి చూపారని అటూ టీఆర్ఎస్ ఎంపీలు, ఇటూ వైసీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏం దక్కాయో తెలుసుకుందాం.

రైల్వేలకు సంబంధించి

*ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో భాగంగా ఖరగ్ పూర్ - విజయవాడ,

*ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో భాగంగా భూసావల్ - ఖరగ్ పూర్ - దంకుని వరకు,

*నార్త్ సౌత్ (నైరుతి) కారిడార్ లో భాగంగా ఇటార్సి - విజయవాడ మధ్య రైల్వే సరుకు రవాణాను అభివృద్ధి

*డిటెయిల్ ప్రాజెక్టును మొదటి దశలో రిలీజ్

*ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా రాయపూర్ - విశాఖపట్నం మధ్య 464 కిలోమీటర్ల దూరం ఎక్స్‌ప్రెస్ వే

*ఛత్తీస్ గఢ్ - ఒడిశా - ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం మధ్య నిర్మించే ఈ ఎక్స్ ప్రెస్ వే..

2021 - 22 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం

*తమిళనాడులో 3500 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మాణం

*నేషనల్ హైవేలో ఒక కారిడార్

*చిత్తూరు - తాట్చూర్‌ వరకు.. వచ్చే సంవత్సరం ప్రారంభం

*విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన కేంద్రం

Show Full Article
Print Article
Next Story
More Stories