టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

X
Unidentified persons attack TDP leader Pattabhi
Highlights
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పట్టాభికి...
Sandeep Eggoju2 Feb 2021 9:01 AM GMT
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పట్టాభికి గాయాలయ్యాయి. కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరుతుండగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో సుమారు పది మంది పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Web TitleUnidentified persons attack TDP leader Pattabhi
Next Story