Nellore: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు వ్యక్తులు

Two People Went Swimming and Got Lost
x

Nellore: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు వ్యక్తులు

Highlights

Nellore: గల్లంతైన వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు

Nellore: నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో ఇద్దరు గల్లంతయ్యారు. దసరా సెలవులు కావడంతో మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా ఈత కోసం సముద్రంలోకి వెళ్లారు. నలుగురిలో ఇద్దరు బయటకు రాగా... మరో ఇద్దరు గల్లంతయ్యారు. కైలాష్ జోషి, రాహుల్‌‌గా గల్లంతయ్యారని గుర్తించి... అక్కడి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories