ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం!

ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్‌ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

admin
Published on: 13 Dec 2020 12:14 PM IST
ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం!
X

ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్‌ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. అటు తప్పించుకున్న మావోలకోసం కూబింగ్ జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు చనిపోయారు. వీరిపైన రూ. 16 లక్షల రివార్డు ఉంది.

admin

admin

Next Story