తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం

Two Children missing in East Godavari District
x

Representational Image

Highlights

* మారేడుమిల్లి మండలం ముసురు గ్రామంలో ఘటన * గ్రామంలో ఎత్త వెతికినా లభించని చిన్నారుల ఆచూకీ * పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత తల్లిదండ్రులు

తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. రంపచోడవరం మారేడుమిల్లి మండలం ముసురు గ్రామానికి చెందిన చిన్నారులు హర్షిణి, వర్షిణి వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటున్నారు. కాసేపటి తర్వాత గమనిస్తే చిన్నారులు అక్కడ కనిపించలేదు. చుట్టూ పక్కల వెతికినా చిన్నారుల ఆచూకీ లభించలేదు. బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories