చంద్రబాబుపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు

Tuni MLA Dadishetti Raja sensational allegations on Chandrababu
x

ఫైల్ ఇమేజ్

Highlights

* చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు- రాజా

తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపు సామాజిక నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను కూల్చి కాపులు, దళితుల మధ్య గొడవలు సృష్టించే కుట్ర చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories