TTD: టీటీడీ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

TTD These Are The Key Decisions Of The TTD Governing Council
x

TTD: టీటీడీ కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Highlights

TTD: శ్రీవాణి ట్రస్ట్ నుండి 2 కోట్లు నిధులు కేటాయిస్తూ నిర్ణ‍యం

TTD: టీటీడీ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ తెలిపింది. లడ్డు పోటులో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, డ్రైవర్లకు వేతనాలు పెంచుతున్న నిర్ణ‍యం తీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్‌లో 100 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నుండి 2 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories