Somu Veerraju: టీటీడీ వసతి గదుల పెంపు నిర్ణయాన్ని నిలిపేయాలి

TTD Should Stop The Decision To Increase Accommodation Rooms
x

Somu Veerraju: టీటీడీ వసతి గదుల పెంపు నిర్ణయాన్ని నిలిపేయాలి 

Highlights

Somu Veerraju: రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర ధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు

Somu Veerraju: TTD వసతి గదుల అద్దె పెంపు నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సోము వీర్రాజు పాల్గొన్నాడు. శ్రీశైలం దేవస్థానంలో ప్రసాదాల కోసం వాడే కాంట్రాక్ట్‌లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories