ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో గో మహాగర్జన: టీటీడీ సభ్యులు శివకుమార్

TTD Member Shivakumar Announces MahaGarjana
x

TTD Member Shivakumar

Highlights

* గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు పోరాటం: శివకుమార్ * పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో బిల్లు ప్రవేశ పెట్టాలి: శివకుమార్

ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో గో మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు టీటీడీ బోర్డు సభ్యులు శివకుమార్ తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి జరగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టే విధంగా సభ్యులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ ప్రాణిగా గోమాతను ప్రకటించాలని పార్లమెంట్ సభ్యులకు ఈ మెయిల్ పంపించామని వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories