తిరుమల శ్రీవారి సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు జారీ

X
Highlights
తిరుమల శ్రీవారి సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి...
Sandeep Eggoju3 Jan 2021 6:25 AM GMT
తిరుమల శ్రీవారి సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, టీటీడీ విష్ణు నివాసం కాంప్లెక్స్‌లలో టోకెన్లను శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులకు అందజేసే ప్రక్రియ మొదలైంది. అయితే సర్వదర్శన టోకెన్లను టీటీడీ ముందు రోజు అందుబాటులో ఉంచుతోంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ భక్తులకు డిసెంబర్ 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. ఈ దర్శనాలు జనవరి నాలుగు వరకూ జరగనుంది. ఆ తర్వాత రెగ్యులర్ గా జరిగే దర్శనాలకు టికెట్లు జారీ చేసింది.
Web TitleTTD has started issuing Thirumala Srivari Sarvadarshana time slot tokens
Next Story