తిరుమలలో పునర్మిర్మించిన పార్కును ప్రారంభించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

TTD Chairman Subba Reddy inaugurated the Reconstructed Park in Tirumala
x

తిరుమలలో పునర్మిర్మించిన పార్కును ప్రారంభించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

Highlights

YV Subba Reddy: ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తిరుమల పార్కుల అభివృద్ధి

YV Subba Reddy: తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఆనుకుని పునర్నిర్మించిన పార్కును చైర్మన్ సుబ్బారెడ్డి.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలసి ప్రారంభించారు. భారీ సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు భక్తులు వస్తారని అంచానా వేస్తున్నామని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories