TTD: తిరుమల దర్శన టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం

TTD: తిరుమల దర్శన టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
x

TTD: తిరుమల దర్శన టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం

Highlights

తిరుమల దర్శన టోకెన్లపై టీటీడీ బోర్డ్ మీటింగ్ టోకెన్లు ఏ విధంగా జారీ చేయాలనే అంశంపై ఓ కమిటీ టోకెన్ల కోసం తొక్కిసలాట జరగకుండా... జాగ్రత్తలు తీసుకునే అంశంపై చర్చ

తిరుమల దర్శన టోకెన్లపై టీటీడీ బోర్డ్ సమావేశం నిర్వహించింది. టోకెన్లు ఏ విధంగా జారీ చేయాలనే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. గతంలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా... జాగ్రత్తలు తీసుకునే అంశంపై చర్చలు జరిపారు. కొన్ని రోజుల్లో టోకెన్ల జారీపై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories