ఎస్‌ఈసీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Trails in High court postponed for SEC House Motion Petition
x

AP High Court (file Image)

Highlights

* ఎస్‌ఈసీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అశ్విన్‌ కుమార్ * ఎన్నికల షెడ్యూల్‌ను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేసిన ఎస్‌ఈసీ

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎస్‌ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అశ్విన్‌ కుమార్ వాదనలు వినిపించారు. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఏపీ ఎస్‌ఈసీ సవాలు చేశారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories