అమలాపురంలో విషాదం.. డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య

అమలాపురంలో విషాదం.. డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య
x
Highlights

అమలాపురంలో విషాదం.. డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య అమలాపురంలో విషాదం.. డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటచేసుకుంది. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కృష్ణంరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణంరాజు, భార్య, కుమారుడు ముగ్గురూ కలిసి సెలైన్ సీసాలో విషం ఎక్కించుకుని ప్రాణాలు తీసుకున్నారు. వారి ఆత్మహత్యకు కుటుంబసమస్యలే కారణంగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories