ఏపీ ప్రభుత్వ సిట్‌ ఏర్పాటుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

Today the Supreme Court has given its verdict on the formation of the AP Government SIT
x

ఏపీ ప్రభుత్వ సిట్‌ ఏర్పాటుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

Highlights

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేసేందుకు..*సిట్‌ను నియమించిన ఏపీ ప్రభుత్వం

AP: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సిట్‌ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఏపీ హైకోర్టు స్టే విధించింది. దాంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories