MLC Election Repolling: తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రీపోలింగ్‌

Tirupati MLC Election Repolling
x

MLC Election Repolling: తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రీపోలింగ్‌

Highlights

MLC Election Repolling: రెండు పోలింగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌ జరిగినట్టు గుర్తించిన ఈసీ

MLC Election Repolling: ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. 229, 233 నంబర్ల పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆయా కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో గట్టి భద్రతా మధ్య రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories