Tirumala: తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ

Tirumala Tension: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది.
x

Tirumala Tension: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది.

Highlights

Tirumala Tension: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది.

Tirumala Tension: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో ఉన్న క్యూలైన్లో ఇద్దరు భక్తులు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఓ భక్తుడు తన బెల్ట్ తీసి మరో భక్తుడిపై దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనపై టీటీడీ విచారం వ్యక్తం చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఓర్పు, సహనంతో ఉండాలని.. తోటి భక్తులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ క్యూలైన్ నియమాలను పాటించాలని టీటీడీ అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories