TTD: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు

* సంప్రోక్షణం అనంతరం ఆలయాన్ని తెరవనున్న టీటీడీ భక్తులు సహకరించాలని విజ్ఞప్తి

R Tripura Malini
Published on: 8 Nov 2022 10:37 AM IST
Tirumala Srivari temple is closed due to the lunar eclipse
X

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు

Tirumala Tirupati Devasthanam: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. గ్రహణ కాలానికి 6 గంటలు ముందుగా శాస్త్ర అనుగుణంగా ఆలయ మహా ద్వారాన్ని అర్చకులు, అధికారులు మూసివేశారు. దాదాపు 11 గంటల పాటు స్వామివారి ఆలయం మూతపడనుంది. భక్తులు సహకరించి గ్రహణకాల అనంతరం దర్శనానికి, కంపార్ట్‌మెంట్లలోకి రావాలని టీటీడీ కోరుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story