తిరుమల సమాచారం.. టీటీడీ పాలకమండలి సభ్యులను..

తిరుమల సమాచారం.. టీటీడీ పాలకమండలి సభ్యులను..
x
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు తెలిపారు. దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. స్వామివారి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు తెలిపారు. దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా... టైం స్లాట్‌, దివ్య దర్శనాలకు 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇదిలావుంటే టీటీడీ పాలకమండలి సభ్యులను బుధవారం లేదా శనివారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సిపారసులు అందాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories