విజయనగరం మెరకముడిదం మండలంలో పులి సంచారం

Tiger Wandering In Merakamudim Mandal Of Vizianagaram
x

విజయనగరం మెరకముడిదం మండలంలో పులి సంచారం

Highlights

Vizianagaram: పులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు

Vizianagaram: విజయనగరం జిల్లా మెరకముడిదం మండలంలో పులిసంచారం కలకలం రేపింది. పులిగుమ్మిలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories