ప్రకాశం జిల్లాలో బొమ్మలాపురం సమీపంలో.. ఎద్దుపై దాడి చేసి చంపేసిన పెద్దపులి

Tiger Fear in Prakasam District
x

ప్రకాశం జిల్లాలో బొమ్మలాపురం సమీపంలో.. ఎద్దుపై దాడి చేసి చంపేసిన పెద్దపులి

Highlights

Prakasam: సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ... పొలాల్లో పనులు చేసేందుకు జంకుతున్న రైతులు

Prakasam: ప్రకాశం జిల్లా పెద్ద బొమ్మలాపురం సమీపంలో పొలాల్లో తిరుగుతూ రైతులను బయపెట్టిన పెద్దపులి పొలాలకు సమీపంలో ఉన్న బేస్ క్యాంప్ ప్రాంతంలో మేతకు వెళ్ళిన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. ఈ సంఘటనలతో రైతులు పొలాల్లో పనులు చేసేందుకు జంకుతున్నారు. మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపేసిన దృశ్యాలు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అడవికి వెళ్లిన ఎద్దులు, ఆవులపై పెద్దపులి దాడి చేయటం సహజంగా జరుగుతుందని దీనికి రైతులు భయపడాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories