Palnadu: విషాదం.. గణేష్‌ నిమజ్జనం చేస్తూ చెరువులో ముగ్గురు గల్లంతు

Three people Missing While immersing Ganesh in the Pond
x

Palnadu: విషాదం.. గణేష్‌ నిమజ్జనం చేస్తూ చెరువులో ముగ్గురు గల్లంతు

Highlights

Palnadu: ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరొకరి కోసం గాలింపు

Palnadu: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపరం గ్రామంలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్‌ నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు చెరువులో గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories