మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
x
Highlights

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా గతంలో మాల, మాదిగ, రెల్లి కులాలకు సపరేట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు... మాల వెల్ఫేర్ కార్పోరేషన్, మాదిగ వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపీ రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేసింది. ఈ మూడు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories