Kakinada: పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

Three Laborers Died Due To Electric Shock In Kakinada
x

Kakinada: పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

Highlights

Kakinada: మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, నాగరాజుగా గుర్తింపు

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు కూలీలు మృతి చెందారు. పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి కూలీలు చనిపోయారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, నాగరాజుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories