రాజధాని బిల్లు మండలిలొ దాటేనా.. టీడీపీకి మండలిలో అడ్డుకునే ఛాన్స్

రాజధాని బిల్లు మండలిలొ దాటేనా.. టీడీపీకి మండలిలో అడ్డుకునే ఛాన్స్
x
రాజధాని బిల్లు మండలిలొ దాటేనా.. టీడీపీకి మండలిలో అడ్డుకునే ఛాన్స్
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. నిన్న మూడు రాజధానుల బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇవాళ శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లు...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. నిన్న మూడు రాజధానుల బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇవాళ శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లు రానుంది. అయితే శాసన మండలిలో అధికార పార్టీ కంటే ఎక్కువగా ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఉండటంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.

బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. మండలిలో బిల్లు పాస్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూజువాణి ఓటుతో బిల్లు గట్టెక్కిస్తారని పలువురు సభ్యులంటున్నారు. ఇక శాసన సభలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ బిల్లుపై చర్చ జరగనుంది. అలాగే రైతు భరోసా, అమ్మఒడిపై స్వల్ప కాలిక చర్చ నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories