అయ్యన్న పాత్రుడు హత్యకు కుట్ర

X
Highlights
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి ప్రాణహాని ఉందంటూ ఓ మేజేస్ కలకలం రేపుతుంది. అంతేకాదు ప్రాణాలు తీసేందుకు ఒప్పందం జరిగిందంటూ హెచ్చరికలు వచ్చాయంటున్నాడు బుచ్చయ్యపేటకు చెందిన ఓ వ్యక్తి.
admin24 Oct 2020 1:20 PM GMT
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి ప్రాణహాని ఉందంటూ ఓ మేజేస్ కలకలం రేపుతుంది. అంతేకాదు ప్రాణాలు తీసేందుకు ఒప్పందం జరిగిందంటూ హెచ్చరికలు వచ్చాయంటున్నాడు బుచ్చయ్యపేటకు చెందిన ఓ వ్యక్తి. ఆ మెజేస్‌ను స్వయంగా తానే అయ్యన్నపాత్రుడుకు పంపారు ఆయన. అదేవిధంగా మరో ఆరుగురు నేతలకు త్రెట్ ఉందంటూ హెచ్చరికలు వచ్చాయంటున్నాడు. మరణాలను మావోయిస్టుల హత్యగా నమ్మించేందుకు ఏర్పాట్లు జరిగాయని.. దానికి సంబంధించిన ఆధారాలు తనతో ఉన్నాయంటున్నాడు.
Web TitleThreat for ex minister Ayyanna Patrudu
Next Story