తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Raj2 Jan 2019 3:06 AM GMT
ఓ వైపు చలి చంపేస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. నిన్న జనవరి 1 సందర్భంగా కిటకిటలాడిన తిరుమల, నేడు భక్తుల రద్దీ తగ్గిపోయింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం కేవలం రెండు కంపార్ట్ మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. వీరికి మూడు గంటల్లోనే దర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇక టైంస్లాట్, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సంక్రాంతి సెలవుల వరకూ రద్దీ కాస్తంత తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT