Chandrababu: చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో కలకలం..

There Was Commotion In The Helicopter That Chandrababu Was Traveling In
x

Chandrababu: చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో కలకలం..

Highlights

Chandrababu: ఏటీసీ సూచనలతో అలెర్ట్ అయి వెనుదిరిగిన పైలెట్‌

Chandrababu: చంద్రబాబు అరకు ప్రయాణంలో టెన్షన్ నెలకొంది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో కలకలం రేగింది. ఏటీసీతో పైలెట్‌కి సమన్వయ లోపం కావడంతో.. హెలికాప్టర్ నిర్దేశించే మార్గంలో కాకుండా..హెలికాప్టర్‌ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు ఏటీసీ హెచ్చరించింది. ఏటీసీ సూచనలతో అలెర్ట్ అయిన పైలెట్‌ వెనుదిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories