Andhra Pradesh: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో వరుస చోరీలు

Continue of thefts in Battalapally, Anantapur district
x

Representational Image

Highlights

Andhra Pradesh: భయాందోళనకు గురవుతున్నవ్యాపారస్తులు

Andhra Pradesh: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో వరుస చోరీలతో వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పది రోజుల వ్యవధిలోనే చోరీలు జరుగుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. గోడకు కన్నం వేసి ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇప్పటికే పలు దుకాణాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడిన దుండగులు ఓ దుకాణానికి కన్నం వేసి చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. వరుస చోరీలతో వ్యాపారస్తులకు భయం పట్టుకుంది. పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన చోరీలు ఆగడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories